Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల్‌ఘర్‌ మూక దాడి కేసు.. 19మంది అరెస్ట్

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (09:58 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్ఠించిన మహారాష్ట్ర పాల్‌ఘర్‌ మూక దాడిలో కేసులో మరో 19 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర సీఐడీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేసిన వీరిలో ఐదుగురు మైనర్లు ఉన్నారు. స్థానిక కోర్టు ఎదుట హాజరుపరిచగా.. మైనర్లను మాత్రం జూవైనల్‌ కోర్టు ఎదుట హాజరుపరిచారు. వీరికి 14 రోజుల జ్యూడిషల్‌ కస్టడి విధించారు. 
 
ఏప్రిల్‌ 16న పాల్‌ఘర్‌ ప్రాంతంలో దొంగలుగా భావించి ఇద్దరు సాధువులతో పాటు ఓ డ్రైవర్‌ను గ్రామస్తులు హతమార్చిన సంగతి తెలిసిందే. తాజాగా అరెస్టు చేసిన వారిలో 70 ఏళ్ల వృద్ధుడితో పాటు ఐదుగురు మైనర్లు ఉన్నారు. ఈ కేసులో సంబంధించి ఇప్పటివరకు 248 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో 105 మంది ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారని అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments