Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక పుర్రెను చీల్చేసిన మేకు.. సమర్థవంతంగా తొలగించిన వైద్యులు

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:00 IST)
12 ఏళ్ల బాలిక పుర్రెను చీల్చేసిన ఓ మేకును వైద్యులు తొలగించి.. రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక పుర్రెలో మేకు గుచ్చుకుంది. దీంతో పుర్రె చీలింది. ఈ మేకును తొలగించడం కోసం వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మహారాష్ట్ర, బాల్కర్ జిల్లాలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది. 
 
ఆ భవనానికి సమీపంలో నడిచి వెళ్తున్న 12 ఏళ్ల బాలిక శాంతిని అనే బాలికపై కాంక్రీట్ ముక్క పడింది. ఆ కాంక్రీట్ ముక్కలోని మేకు బాలిక పుర్రెను 9మి.మి మేర చీల్చింది. దీంతో వెంటనే ఆ బాలికను ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. 
 
అలా బాలిక పుర్రెను చీల్చిన మేకును వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడిందని.. అయినప్పటికీ నెల రోజుల తర్వాత శాంతినికి మరో ఆపరేషన్ చేయాల్సి వుందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments