Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి పర్వదినాన కన్నెలు ఉపవాసం చేస్తే..!?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (19:28 IST)
శివునికి ప్రీతికరమైన మహాశివరాత్రి రోజున కన్నెలు ఉపవాసం చేస్తే పరమేశ్వరుడి లాంటి భర్త లభిస్తాడని విశ్వాసం. అలాగే ముత్తైదువులు శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఆచరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు సుగుణవంతుడైన భర్త జీవితాంతం తోడుంటాడని పురోహితులు చెబుతున్నారు. 
 
అందుచేత శివరాత్రి రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడంతో పాటు పుణ్య శైవక్షేత్రాలను సందర్శించడం శుభఫలితాలనిస్తుంది. ఇంకా లింగాకారములోని పరమేశ్వరుని నీరు, తేనే, పాలు, నెయ్యి, చక్కెరతో అభిషేకం నిర్వహిస్తే కన్నెపిల్లలకు నచ్చిన వ్యక్తే భాగస్వామి అవుతాడు. ఇంకా స్త్రీలు సుఖమయ జీవితం గడుపుతారు. 
 
ఉపవాసంతో పాటు జాగరణ చేస్తూ, ఆలయాల్లో జరిగే అభిషేకాలను చూస్తూ "ఓం  నమశ్శివాయ:" అనే పంచాక్షరి మంత్రంతో స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. జాగారం చేసే వారు రాత్రంతా శివుడిని మంత్రాలతో ప్రార్థించడం చేయాలి. ఉపవాసం ఉండే భక్తులు పండ్లు, పాలు తీసుకోవచ్చునని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బండ్లగూడలో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం...

Andhra Pradesh liquor scam: అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

Telangana: తెలంగాణలో కుమ్మేసిన వర్షాలు.. రాత్రిపూట భారీ వర్షపాతం- కూలిన భవనాలు (video)

అసీం మునీర్‌ మరో బిన్ లాడెన్ : పెంటగాన్ మాజీ అధికారి రూబిన్

విడాకుల పత్రాలను సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ స్కామ్ బట్టబయలు

అన్నీ చూడండి

లేటెస్ట్

Karma and Rebirth: కర్మకు పునర్జన్మకు లింకుందా.. గరుడ పురాణం ఏం చెప్తోంది..!

raksha bandhan 2025: రాఖీ కట్టుకున్న తర్వాత ఎప్పుడు తీయాలి? ఎక్కడ పడవేయాలి?

10-08-05 నుంచి 16-08-2025 వరకు మీ వార రాశి ఫలాలు

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

తర్వాతి కథనం
Show comments