Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకంటే.. వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే..

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (22:32 IST)
మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి..
ఎందుకంటే.. వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే..
 
మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే..
మనం చేసే పని అంత ఉత్తమంగా అవుతుంది..
 
సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది...
కానీ, దాని ఫలితాలెప్పుడూ తియ్యగానే ఉంటాయి.. 
 
చీకట్లోనే నక్షత్రాలు కనబడుతాయి..
అలానే కష్టాల్లోనే సత్యాలు గోచరమవుతాయి.. 
 
కాలి కింద ఉంది కదా అని.. ధూళిని చులకనగా చూడకు..
కళ్లలో పడినప్పుడే తెలుస్తుంది.. దాని సత్తా ఏంటో..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

తర్వాతి కథనం
Show comments