Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కాలం.. పిల్లలకు పెట్టాల్సినవి..

Advertiesment
కరోనా కాలం.. పిల్లలకు పెట్టాల్సినవి..
, గురువారం, 6 మే 2021 (19:19 IST)
Rajma_Chapathi
ఉదయం ఆరు గంటలకు పాలు.. రెండు బాదం పప్పులు 
ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
11 గంటలకు అరటి పండు లేదా ఇతర పండ్లు ఏమైనా. 
 
మధ్యాహ్నం ఒంటి గంటకు.. నెయ్యి వేసిన పప్పు, పెరుగన్నం. 
3 గంటలకు.. నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
సాయంత్రం ఐదు గంటలకు ఏదైనా పండు 
 
సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ, రాత్రి నిద్రించేందుకు ముందు గ్లాసుడు పాలు.. రెండు ఖర్జూర పండ్లు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోగ నిరోధక శక్తిని పెంచే సీమ చింతకాయ..