Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ మీ నోట్ 8.. స్పెషల్ ఎడిషన్.. కోరల్ ఆరెంజ్ కలర్‌ వచ్చేసిందోచ్..

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (19:47 IST)
రెడ్ మీ నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోనులో స్పెషల్ ఎడిషన్ ప్రస్తుతం లాంఛ్ కానుంది. ఇందులో కోరల్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌ను షియోమీ లాంచ్ చేసింది. గతేడాది అక్టోబర్‌లో రెడ్ మీ నోట్ 8 ప్రో మొదట లాంచ్ కావడం విశేషం.

ఇప్పుడు రెడ్ మీ నోట్ 8 ప్రో మొత్తంగా 5 రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ బ్లూ వేరియంట్ గతేడాది చివర్లో లాంచ్ అయింది. రెడ్ మీ నోట్ 8 ప్రో కోరల్ ఆరెంజ్ ధర ఈ ఫోన్‌కు షియోమీ ప్రత్యేక ధరను నిర్ణయించలేదు. ఇంకా ఈ కోరల్ ఆరెంజ్ వేరియంట్ మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.
 
మనదేశంలో రెడ్ మీ నోట్ 8 ప్రో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 
 
రెడ్ మీ నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్లు
రెడ్ మీ నోట్ 8 ప్రోలో 6.53 అంగుళాల స్క్రీన్
మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్
దీని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్‌గా ఉంది. 
 
ఇందులో 64 మెగా పిక్సెల్+ 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాలను వెనకవైపు అందించారు. 
 
ఇందులో ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 20 మెగా పిక్సెల్‌గా ఉంది. 
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. వైఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్ సీ, యూఎస్ బీ టైప్-సీ, 3జీ, 4జీ సపోర్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments