ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్ అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (18:34 IST)
మొబైల్ తయారీదారు సంస్థ షియోమీ ఆండ్రాయిడ్ 9.0 పై ఆప‌రేటింగ్ అప్‌డేట్ పొంద‌నున్న తన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఈరోజు వెల్లడించింది. ఈ జాబితాలో ప్రకటించిన ఫోన్‌లకు త్వరలోనే ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ అప్‌డేట్ ల‌భిస్తుంద‌ని సంస్థ పేర్కొంది. దీని వల్ల యూజర్లు కొత్త ఓఎస్‌లో సరికొత్త ఫీచర్లును పొందవచ్చు. వీటితో పాటు మరికొన్ని ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను విడుదల చేయనుంది. 
 
ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్ అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..
షియోమీ రెడ్‌మీ నోట్ 6 ప్రో, నోట్ 5 ప్రో, రెడ్‌మీ 6 ప్రో, రెడ్‌మీ వై2, ఎంఐ 6ఎక్స్‌, ఎంఐ8, ఎంఐ8 ఎక్స్‌ప్లోర‌ర్ ఎడిష‌న్‌, ఎంఐ8 ప్రో, ఎంఐ8 ఎస్ఈ, పోకో ఎఫ్‌1, ఎంఐ మిక్స్ 2ఎస్‌, ఎంఐ మ్యాక్స్ 3 ఫోన్ల‌కు త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్‌ను అందించనుంది.
 
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..
రెడ్‌మీ 5ఎ, రెడ్‌మీ 5, రెడ్‌మీ 5 ప్ల‌స్‌, ఎంఐ 5ఎక్స్‌, ఎంఐ మిక్స్, ఎంఐ మిక్స్ 2, ఎంఐ 5, ఎంఐ 5ఎస్‌, ఎంఐ 5ఎస్ ప్ల‌స్‌, ఎంఐ 6, ఎంఐ నోట్ 2, ఎంఐ నోట్ 3 ఫోన్ల‌కు త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్‌ను షియోమీ సంస్థ విడుదల చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments