Redmi Note 11S అదిరిందిగా.. ప్రాసెసర్, కెమెరా లెన్సే ప్రధాన తేడాలు

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:56 IST)
Realme 11
రెడ్‌మీ నోట్ 11 సిరీస్ నుంచి రెండు మొబైళ్లు భారత్‌లో విడుదలయ్యాయి. రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 11ఎస్ ఫోన్ల కోసం ఆత్రుత ఎదురుచూసిన స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఈ వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వెనుక నాలుగు కెమెరాల సెటప్, 90 హెట్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఈ మొబైళ్లు వచ్చాయి. 
 
ప్రాసెసర్, కెమెరా లెన్స్ ఈ రెండు ఫోన్ల మధ్య ప్రధాన తేడాలుగా ఉన్నాయి. కాగా Redmi Note 11, Redmi Note 11S 4జీ కనెక్టివిటీతోనే వచ్చాయి.  
 
 
రెడ్‌మీ నోట్ 11 మొబైల్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ ధర రూ.14,499, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ మోడల్ రేట్ రూ.15,999గా షియోమీ నిర్ణయించింది. హారిజన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్ బర్స్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments