Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత Fastest Charging 5జీ స్మార్ట్‌ఫోన్ : షియోమీ 11ఐ విడుదల

Advertiesment
భారత Fastest Charging 5జీ స్మార్ట్‌ఫోన్ : షియోమీ 11ఐ విడుదల
, సోమవారం, 10 జనవరి 2022 (19:07 IST)
Xiaomi 11i
హైపర్ ఛార్జ్ 5జీ స్మార్ట్ ఫోన్‌తో షియోమీ 11 ఐను భారత్‌ మార్కెట్లోకి ఆవిష్కరించారు. జనవరి 12న  ఈ ఫోన్లు అమ్మకానికి వస్తాయి... షియోమీ 11 ఐ హైపర్ ఛార్జ్ 5జి స్పెసిఫికేషన్‌లు: 
 
# 6.67 అంగుళాల పిహెచ్ డి ప్లస్ అమోలెట్ డిస్ ప్లే, 
# మీడియాటెక్ డిమెన్షియా 920 ప్రాసెసర్
# 108 ఎంపీ ప్రాథమిక కెమెరా, 
# 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 
# 2 ఎంపీ మాక్రో కెమెరా 
# 16 ఎంపీ సెల్ఫీ కెమెరా,
# డ్యూయల్ సెల్ 4500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ, 
# 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 
# రంగులు: పర్పుల్ మిస్ట్, గమో గ్రీన్, పసిఫిక్ బియాల్ మరియు స్టెల్త్ బ్లాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Fact Check: దుమ్ము లేపుతూ విమానం క్రాష్ ల్యాండింగ్, వైరల్ వీడియో