వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... ప్రైవసీకి మరింత భరోసాగా..

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (15:10 IST)
డిజిటల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ల సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ప్రైవసీకి హాని కలుగకుండా ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. సాధారణంగా ఒక్కసారి డెస్క్‌టాప్‌పై లాగిన్ అయితే, మళ్లీ లాగౌట్ చేసేంత వరకు అది ఓపెన్‌లోనే ఉంటుంది. వాట్సాప్ వినియోగదారులు లాగౌట్ కొట్టకపోతే వారి ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉంది. దీనికి చెక్ పెట్టేలా ఇపుడు వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా యాజమాన్యం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఇకనుంచి వాట్సాప్ ఓపెన్ చేయాలంటే స్క్రీన్ లాక్ తీయాల్సి ఉంటుంది. స్క్రీన్ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో డెస్క్‌టాప్‌లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ పాస్‌వర్డ్ విధిగా ఎంటర్ చేయాల్సివుంటుంది. యాజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు మెటా సంస్థ తెలిపింది. ఈ కొత్త ఫీచర్ వల్ల అదనపు భద్రత లభిస్తుందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా

Charan: రామ్ చరణ్ క్షేమం - రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు- 27న గేమ్ గ్లింప్స్

యూత్ మూవీ తమిళంలో లాగే తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది - శ్రీ విష్ణు

చెన్నై లవ్ స్టోరీ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్

కోట‌లోకి వెళ్లిన హీరో ఏం చేశాడు? ఊరిని కాపాడాడా? ఆసక్తిగా రాకాస ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments