Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫింగర్ ప్రింట్ అన్లాక్ వచ్చేసింది...

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (16:05 IST)
స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేడనేది ఎంత నిజమో వాట్సాప్‌ లేని స్మార్ట్ ఫోన్ లేని వారు కూడా వుండరు. ఈ వాట్సాప్‌కు రోజురోజుకు యూజర్ల సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అటు వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచర్లు తీసుకొచ్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా మరో సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. ఎంతో కాలంగా వాట్సాప్ వినియోగదారులు అందరూ ఎదురుచూస్తున్న ఫింగర్ ప్రింట్ అన్లాక్ వచ్చేసింది.
 
కొన్ని నెలలుగా బీటా సెట్టింగ్ చేసిన తర్వాత మొత్తానికి ప్రస్తుతం యూజర్లకు ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ రిలీజ్ చేసింది వాట్సాప్. ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ యూజర్స్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ లాక్ ఇన్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. 
 
వాట్సాప్ చాట్స్‌కు బయోమెట్రిక్ సెక్యూరిటీ ఇప్పటినుంచి లభించనుంది. ఎన్నిరోజుల వరకు వాట్సాప్ లాక్ చేయాలంటే చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్‌ని ఉపయోగించాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం వాట్సాప్ ప్రత్యేకంగా ఫింగర్ ప్రింట్ లాక్ ఫ్యూచర్‌ని వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. ఇప్పటికే చాలా యాప్స్ తన వినియోగదారులను ఆకర్షించడానికి ఫింగర్ ప్రింట్స్ ఫీచర్‌ని తీసుకురాగా, ప్రస్తుతం వాట్సాప్ లోకి కూడా ఈ ఫీచర్ చేరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments