Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో ఇక గ్రూప్ వాయిస్, వీడియో కాల్ సేవలు

సోషల్ మీడియాల్లో బాగా ప్రాచుర్యమైన వాట్సాప్‌ ద్వారా త్వరలోనే గ్రూప్ వాయిస్, వీడియో కాల్ సేవలు ప్రారంభం కానున్నట్లు... 2014లో వాట్సాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌ తెలిపింది. వాట్సాప్‌లో వీడియో కాల్‌ను

Webdunia
బుధవారం, 2 మే 2018 (14:49 IST)
సోషల్ మీడియాల్లో బాగా ప్రాచుర్యమైన వాట్సాప్‌ ద్వారా త్వరలోనే గ్రూప్ వాయిస్, వీడియో కాల్ సేవలు ప్రారంభం కానున్నట్లు... 2014లో వాట్సాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌ తెలిపింది. వాట్సాప్‌లో వీడియో కాల్‌ను ఒకేసారి ఒకరికి మించి గ్రూపు పరిధిలో చేసుకుని అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఈ సేవలను ప్రారంభించనున్నట్లు సీఈవో మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు. 
 
ఫేస్‌బుక్ వార్షిక ఎఫ్8 డెవలపర్ల కాన్ఫరెన్స్‌లో ఈ ప్రకటన చేశారు. వాట్సాప్‌లో వాయిస్, వీడియో కాలింగ్‌కు చాలా ఆదరణ వుందని.. రానున్న నెలల్లో గ్రూప్ కాలింగ్ కూడా అందుబాటులో రానుందనే సమాచారం వాట్సాప్ యూజర్లకు ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు. డెవలపర్లు అభివృద్ధి చేసిన థర్డ్ పార్టీ స్టిక్కర్లను కూడా వాట్సాప్ అనుమతించనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments