Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ నెలలోనే 20లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (14:27 IST)
ఒక్క అక్టోబర్ నెలలోనే సరిగ్గా 20 లక్షల 69 వేల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ అయ్యాయని వాట్సాప్ తెలిపింది. +91 అనే నెంబర్‌తో మొదలయ్యే నెంబర్స్ ఆధారంగా వాటిని ఇండియన్ వాట్సాప్ అకౌంట్స్‌గా గుర్తించినట్టు వాట్సాప్ స్పష్టంచేసింది. 
 
వాట్సాప్ యూజర్స్ ప్రైవసీ, సేఫ్టీ కోసం వాట్సాప్ సంస్థ నిరంతరంగా కృషి చేస్తూనే ఉందని, అందులో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపారు. ఐటి రూల్స్ 2021 ప్రకారం తాజాగా వాట్సాప్ ఇటీవలే అక్టోబర్ నెల నివేదికలు బహిర్గతం చేసినట్టు వాట్సాప్ తెలిపింది.  
 
వాట్సాప్‌పై వేధింపులను నివారించడం కోసం ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున 8 మిలియన్ల మంది యూజర్ల అకౌంట్స్‌పై నిషేధం విధిస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments