Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివో నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర రూ.15వేల లోపే.. ఫీచర్స్ ఇవే..

Webdunia
బుధవారం, 19 మే 2021 (18:00 IST)
Vivo Y52 5G
వివో నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. వివో వై52 5జీ విశేషాలు చూస్తే 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. 
 
ప్రస్తుతం వివో వై52 5జీ యురోపియన్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు.
 
వివో వై52 5జీ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఫన్ టచ్ ఓఎస్
 
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్రాఫైట్ బ్లాక్, డ్రీమ్ గ్లో
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments