Webdunia - Bharat's app for daily news and videos

Install App

#vivoV17 విడుదల.. ధర రూ.22,990

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (15:19 IST)
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ప్రస్తుతం భారత్‌లో కొత్త వివో వీ17ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంఛింగ్ ప్రోగ్రామ్‌ను వీవో ఫేస్‌బుక్‌లో ప్రసారం చేసింది. 
 
ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, వివో యొక్క ఇ-స్టోర్.. ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 17, 2019 నుండి కొనుగోలు చేయవచ్చు.
 
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఎలా వున్నాయంటే.. 
వివో వీ17 స్మార్ట్‌ఫోన్ 32ఎంపీ సెల్ఫీ కెమెరా, 48ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్‌తో 4500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడింది. 
 
సెప్టెంబరులో లాంచ్ చేసిన వివో వీ17 ప్రో మాదిరిగా వివో వీ17 కూడా కేవలం ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ గల దీని ధర రూ.22,990.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments