Webdunia - Bharat's app for daily news and videos

Install App

శామ్‌సంగ్‌ నుంచి మడతపెట్టే ఫోను.. ధరల వివరాలు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:25 IST)
samsung
టెక్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ మడతపెట్టే ఫోనును లాంఛ్ చేసింది. అల్ట్రా ప్రీమియం, మడతపెట్టేందుకు వీలైన గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌3 5జీ, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌3 5జీ స్మార్ట్‌ఫోన్లను సెప్టెంబరు 10 నుంచి భారత్‌లో అందుబాటులో ఉంచనుంది.
 
వీటి ప్రారంభ ధర రూ.84,999. 'శామ్‌సంగ్‌.కామ్‌ వెబ్‌సైట్‌ సహా ప్రముఖ రిటైల్‌ విక్రయశాలల్లో వీటి కోసం ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 9 వరకు ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. వచ్చే నెల 10 నుంచి విక్రయాలు మొదలవుతాయ'ని శామ్‌సంగ్‌ వెల్లడించింది. గెలాక్సీ ఫ్లిప్‌ 3 5జీ కూడా రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. 
 
128 జీబీ వేరియంట్‌ ధర రూ.84,999 కాగా, 256 జీబీ మోడల్‌ ధరను రూ.88,999గా కంపెనీ నిర్ణయించింది. గెలాక్సీ ఫోల్డ్‌3 5జీ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ మెమొరీతో లభించే స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,49,999 కాగా, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ మెమొరీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,57.999గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments