భారతీయ స్మార్ట్ మార్కెట్‌లోకి టెక్నో స్పార్క్ 9 ఫోన్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (13:23 IST)
భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి మరో కొత్తరకం ఫోన్ వచ్చింది. టెక్నో స్పార్క్ 9 పేరుతో దీన్ని తీసుకొచ్చారు. ఈ ఫోను ధర కూడా రూ.10వేల లోపులే ఉంది. పైగా, ఇందులో ఖరీదైన ఫోన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫీచర్లను పొందుపరిచారు. 
 
తాజాగా భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.9499గా నిర్ణయించింది. ఇది 6.6 అంగుళాల హెచ్‌డీ+ డాట్ డిస్‌ప్లేతో ఉంది. మీడియా టెక్ హీలియో జీ37 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోనులో ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. 
 
ఈ ఫోనులో 13 మెగాపిక్సెల్ కెమెరాను వెనుక భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను ముందు భాగంలో అమర్చారు. బ్యాక్ కెమెరాలో ఏఐ ఎన్‌హాన్స్‌డ్ ఇమేజ్ సిస్టమ్ అందించారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, డీటీఎస్ స్పీకర్లు అందించారు. 
 
వాటర్ డ్రాప్ నాన్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం. ఇది 6జీబీ ప్లస్ 128 జీబీ వంటి ఒకే ఒక స్టోరేజ్‌ను అందించారు. 512 వరకు మెమరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఈ ఫోను 5జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఆఫర్ చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments