చాట్‌జీపీటీ ఎఫెక్ట్‌: ఉద్యోగాలు ఫసక్..?

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (12:25 IST)
చాట్‌జీపీటీ, బింగ్ ఏఐ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌కు విశేష ఆదరణ లభిస్తుండటంతో వీటి ఫలితం పలువురు ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే జనరేటివ్ ఏఐ టూల్స్‌తో కొలువుల కోత వుండదని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు చెప్తున్నారు. 
 
జ‌న‌రేటివ్ ఏఐ కంప్యూట‌ర్ కోడ్స్ రివ్యూ చేయ‌డం, అర్ధ‌మేటిక్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం, న్యూస్ ఆర్టికల్స్ రాయ‌డం చేస్తాయ‌ని వీటి వ‌ల్ల ఉద్యోగాల‌కు ఎలాంటి ముప్పూ ఉండ‌ద‌ని పేర్కొంటున్నారు. బార్సిలోనా వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) సదస్సు సందర్భంగా టెక్ మహీంద్ర సీఈఐ, ఎండీ సీపీ గుర్నానీ ఏఐ టూల్స్‌పై స్పందించారు. 
 
ఏఐ టూల్స్ అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. చాట్‌జీపీటీ వంటి టూల్స్ ఆవిష్క‌ర‌ణ‌తో కొలువుల కోత ఉండ‌ద‌ని, ఈ టూల్స్‌తో మ‌రిన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని గుర్నానీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments