Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌లో జూలై 9న తమ నూతన ఫోల్డబుల్స్‌ను విడుదల చేయనున్న సామ్‌సంగ్

ఐవీఆర్
శనివారం, 28 జూన్ 2025 (18:40 IST)
గురుగ్రామ్: సంవత్సరాలుగా, ప్రజలకు నిజంగా అవసరమైనది ఏమిటో, అది దృష్టిలో పెట్టుకునే తమ పరికరాలను సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్  రూపొందించింది, అంటే మెరుగైన పనితీరు, స్పష్టమైన చిత్రాలను ఒడిసిపట్టే కెమెరాలు, అనుసంధానించబడటానికి తెలివైన మార్గాలు వాటిలో భాగంగా ఉంటాయి. పరికరాలు ఏమి చేయగలవో దానికి మించి, ప్రజలు వాటితో ఎలా సంభాషించగలరనే దాని గురించి గెలాక్సీ ఏఐ ఉంటుంది.  
 
ఏఐ వేగంగా కొత్త వినియోగదారు ఇంటర్‌ఫేస్‌గా మారుతున్నందున, ఇది సాంకేతికతతో మన సంబంధాన్ని పునర్నిర్వచించుకుంటోంది. ఇకపై యాప్‌లు, సాధనాల సమాహారంగా మాత్రమే కాదు, వినియోగదారు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని వాస్తవ సమయంలో స్పందించే స్మార్ట్ సహచరుడిగా స్మార్ట్‌ఫోన్ అభివృద్ధి చెందుతోంది. ఈ పరివర్తన మనల్ని స్పందన నుండి ఆపేక్షకు తరలిస్తుంది. ఇక్కడ, ఏఐ యుఐగా మారినప్పుడు, ఉద్దేశ్యం తక్షణమే కనిపిస్తుంది.
 
తదుపరి తరం గెలాక్సీ పరికరాలు కొత్త ఏఐ-ఆధారిత ఇంటర్‌ఫేస్ చుట్టూ రూపొందించబడుతున్నాయి, వాటి పూర్తి సామర్థ్యాన్ని తెరవటానికి హార్డ్‌వేర్ మద్దతు ఇవ్వబడుతుంది. ఈ భవిష్యత్తు ఇప్పటికే కనిపిస్తోంది, గెలాక్సీ ఏఐ యొక్క అత్యుత్తమత, సామ్‌సంగ్ నైపుణ్యం ఆవిష్కరించబడబోతున్నాయి. జూలై 9న, సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో తమ తదుపరి ఫోల్డబుల్స్ కోసం అన్‌ప్యాక్డ్‌ కార్యక్రమంను నిర్వహించబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments