శామ్ సంగ్ నుంచి Samsung Galaxy M32 5G విడుదల

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (15:57 IST)
Samsung Galaxy M32 5G
శామ్ సంగ్ నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. రూ.20,000 బడ్జెట్‌లో Samsung Galaxy M32 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇప్పటికే Realme Narzo 30 Pro, Samsung Galaxy A22 5G, Realme X7, Oppo A74, iQoo Z3, Realme 8 5G స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ ఉన్న సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడు ఇదే వర్షన్‌లో 5జీ మొబైల్‌ను పరిచయం చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,999. ఇది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. దీంతో పాటు 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా రిలీజ్ అయింది. కానీ ధర ఇంకా వెల్లడించలేదు కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ సెప్టెంబర్ 2న మొదలవుతుంది. సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 
 
సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6 జీబీ+128 జీబీ, 8 జీబీ + 128 జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments