Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో శామ్‌సంగ్ గెలాక్సీ ఏ8ఎస్‌ విడుదల

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (10:55 IST)
శామ్‌సంగ్ నుంచి శామ్‌సంగ్ గెలాక్సీ ఏ8ఎస్‌ విడుదలైంది. చైనాలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేతో కూడుకున్నది. ఈ స్మార్ట్ ఫోన్‌ను చైనీస్ ఆన్‌లైన్ రీటైలర్ జేడీడాట్‌కామ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. 6జీబీ రామ్‌ను కలిగివుండే ఈ ఫోనును పొందేందుకు ప్రీ-ఆర్డర్స్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు శామ్‌సంగ్ వెల్లడించింది. 
 
శామ్‌సంగ్ గెలాక్సీ ఏ8ఎస్ ధర రూ.30,500 పలుకుతోంది. ఇది 6జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగివుంటుంది. చైనాలో శామ్‌సంగ్ ఈ నెలలో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ (గ్రీన్) బ్లూ, సిల్వర్ రంగుల్లో లభ్యమవుతుందని శామ్‌సంగ్ వెల్లడించింది. 
 
శామ్‌సంగ్ గెలాక్సీ ఏ8ఎస్ ఫీచర్స్ 
డుయల్ సిమ్ 
ఆండ్రాయిల్ 8.1 ఓరియో
6.2 ఇంచ్ (1080X2340 పిక్సెల్స్) ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే 
స్నాప్‌డ్రాగన్ 710 ఎస్ఓసీ
8జీబీ రామ్ 
ట్రిపుల్ రియర్ కెమెరా
24 మెగాపిక్సల్ ప్రైమరీ సెన్సార్
10 మెగాపిక్సవ్ టెలీఫోటో సెన్సార్‌ను కలిగివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments