Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంసంగ్ నుండి గెలాక్సీ ఎ10ఎస్ మొబైల్ విడుదలైంది..

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:27 IST)
మొబైల్ తయారీదారు సంస్థ శాంసంగ్ గెలాక్సీ ఎ10ఎస్ పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో వివిధ కంపెనీల నుండి పోటీ తలెత్తిన నేపథ్యంలో శాంసంగ్ సంస్థ కూడా రోజురోజుకీ కొత్త ఫోన్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతోంది. 
 
గెలాక్సీ ఎ10ఎస్ ఫోన్‌కు సంబంధించి 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,499 ఉండగా, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,499గా ఉంది. ఇందులో డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్‌లు, 4000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందిస్తున్నారు.
గెలాక్సీ ఎ10ఎస్ ఫోన్ ప్రత్యేకతలు..
 
* 6.2 ఇంచ్‌ల డిస్‌ప్లే, 
* ఆక్టాకోర్ 2.0Ghz కోర్టెక్స్-A53 ప్రాసెసర్, 
* 2/3 జీబీ ర్యామ్, 
 
* 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 
* డ్యుయల్ సిమ్, 
 
* 13, 2 మెగాపిక్సెల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 
 
* బ్లూటూత్ 5.0, 
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments