క్రికెట్ ప్రేమికుల కోసం జియో న్యూ ఆఫర్

ఈనెల ఏడో తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు ప్రారంభంకానున్నాయి. దీంతో క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటింగ్ సంస్థ రిలయన్స జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశ

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:07 IST)
ఈనెల ఏడో తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు ప్రారంభంకానున్నాయి. దీంతో క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటింగ్ సంస్థ రిలయన్స జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 
 
 
రూ.251 ధరతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కొత్త ఆఫర్‌లో 102 జీబీ డేటాను ఇవ్వనుంది. అలాగే, ఈ ఆఫర్‌లో ఐపీఎల్ జరిగే 51 రోజుల పాటు అన్ని మ్యాచ్‌లను మై జియో యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చని జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్‌లు ప్రసారమవుతున్న జియో ధన్ ధనా ధన్ లైవ్ షోలో హోస్ట్‌గా కమెడియన్ సునీల్ గ్రోవర్‍తో పాటు శిల్పా షిండే, ఆలీ అస్గర్, సుగంధ మిశ్రా, కపిల్ దేవ్, సెహ్వాగ్‌లు హాజరై ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments