Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్ మీ నుంచి కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు

Webdunia
సోమవారం, 11 మే 2020 (13:33 IST)
Narzo
రియల్ మీ నుంచి కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు రీలీజ్ అయ్యింది. మార్చిలోనే రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. కరోనా లాక్‌డైన్‌ కారణంగా లాంఛింగ్ రెండు సార్లు వాయిదా పడింది. కాగా ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షల్లో కొన్ని సడలింపులు ఉండటంతో రియల్ మీ ప్రస్తుతం ఆవిష్కరించింది. 
 
రియల్‌మీ నుంచి ఇప్పటికే ప్రో, ఎక్స్, యూ, సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో వున్న ఈ ఫోన్లతో పాటు.. నోర్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లను కొత్తగా ప్రకటించింది రియల్‌మీ. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మొబైల్స్ షావోమీకి చెందిన పోకో ఎఫ్1, పోకో ఎక్స్‌2 స్మార్ట్‌ఫోన్లకు పోటీ ఇస్తాయని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments