రియల్‌ మీ సిరీస్ నుంచి రియల్‌మీ 9 4జీ-స్పెసిఫికేషన్స్ ఇవే

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (22:12 IST)
Realme 9 4G
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ భారత మార్కెట్లలోకి మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ మేరకు రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మీ 9 సిరీస్‌లో 5జీ మోడల్స్ రిలీజ్ చేసిన సదరు సంస్థ తాజాగా రియల్‌మీ 9 సిరీస్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మీ 9 4జీను తీసుకువచ్చింది.
 
హైఎండ్‌ స్పెసిఫికేషన్లతో స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకు అందించేందుకుగాను రియల్‌మీ 9 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది రియల్‌మీ. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో రానుంది. రియల్‌మీ 9 4జీ (6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.17,999 కాగా, రియల్‌మీ 9 4జీ (8జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్) ధర రూ.18,999 గా ఉంది.  
 
రియల్‌మీ 9 4జీ స్పెసిఫికేషన్స్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌
8జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
6.4 అంగుళాల 90Hz అమొలెడ్ డిస్‌ప్లే
16ఎంపీ ఫ్రంట్ కెమెరా
5,000ఎంఏహెచ్ బ్యాటరీ
33వాట్ ఛార్జింగ్‌ సపోర్ట్
108 ఎంపీ Samsung ISOCELL HM6 సెన్సార్ + 8ఎంపీ సూపర్ వైడ్ కెమెరా + 2 ఎంపీ ట్రిపుల్ రియర్‌ కెమెరా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments