Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో పోకో 5జీ ఫోన్ లాంఛ్.. ఫీచర్స్ ఇవే..

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:41 IST)
Poco M3 Pro 5G
ఇండియాలో పోకో త్వరలో 5జీ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. పోకో ఎం3 ప్రో గా పిలిచే ఈ ఫోన్ రెడ్ మీ నోట్ 10 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని సమాచారం. ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా పొందింది. 
 
ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం.. పోకో ఎం3 ప్రోలో 22W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎంఐయూఐ 12, బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే దీనిలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ ప్లే ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
 
దీంతో పాటు చైనాలో రెడ్‌మీ 20 ఎక్స్‌గా ఈ ఫోన్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా, ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో విడుదల కానున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 
 
ఇక కెమెరాల విషయనికి వస్తే.. వెనుకాల 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అందించనున్నారు. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాల సెటప్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments