వామ్మో.. ఐదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ..

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (14:32 IST)
నోకియా నుంచి సరికొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు కెమెరాలతో కూడిన ఫోన్‌ను హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ విడుదల చేయనుంది. వెనుకవైపు ఐదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్ వ్యూ పేరిట ఈ ఫోన్ జనవరి నెలాఖరున విడుదలయ్యే అవకాశం వుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. 
 
ఇంకా 5.9 హెచ్డీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో వున్నాయి. పెంటా లెన్స్ కెమెరా సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. లేటెస్టు స్నాప్ డ్రాగన్ 855 చిప్ సెట్‌ను ఇది కలిగివుంటుంది. 6జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lokesh Kanagaraj : ప్రియదర్శి, నాగ దుర్గ నటిస్తున్న ఇడుపు కాగితం కు లోకేష్ కనగరాజ్ ఆశీస్సులు

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

రాం చరణ్‌కు జాతీయ అవార్డు రాకూడదు : మెగాస్టార్ చిరంజీవి

తర్వాతి కథనం
Show comments