Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతకు గుడ్ న్యూస్.. మొబైళ్ల ధరలు తగ్గుతున్నాయోచ్..

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (18:05 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో యువతకు ఒక శుభవార్త అందించింది. అదేంటంటే మొబైల్ ఫోన్‌ల ధరలు మరింత తగ్గనున్నాయి.


సెల్యులార్ మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే కెమెరా మాడ్యూల్, చార్జర్, అడాప్టర్‌లపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. 
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌ల మార్గెట్ దినదినాభివృద్ధి చెందుతోంది.

ఇండియాలో మొబైల్ ఫోన్ మార్కెట్ 2018లో 14.5 శాతం పెరగగా, 2019లో 15 శాతానికి పెరగనుందని, 2021 నాటికి ఇండియాలో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 1.4 బిలియన్లకు పెరగనుందని అంచనా.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments