jio affordable plan: జియో నుంచి సూపర్ ప్లాన్.. రూ.355తో 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ డేటా

సెల్వి
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (07:38 IST)
జియో నుంచి సూపర్ ప్లాన్ వచ్చింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.355 దీని వ్యాలిడిటీ 30 రోజులపాటు ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం మొత్తంగా 25 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. ఒక్కరోజులో ఎంత జీబీ అయినా వినియోగించుకోవచ్చు. 
 
వారంలో పూర్తి జీబీ కూడా వాడొచ్చు. ఆపై 25 జిబి డేటా పూర్తయిన తర్వాత 64 కేబిపిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ పొందుతారు. 30 రోజులపాటు ఈ ప్లాన్ వర్తిస్తుంది. 
 
అలాగే 5జీ సేవలు మీ ప్రాంతంలో అందుబాటులో వుంటే.. 5జీ స్పీడ్ డేటా కూడా పొందవచ్చు. ఇందులో 100 ఎస్ఎంఎస్‌లు ప్రతిరోజూ ఉచితంగా పొందుతారు. 
 
ఇంకా రిలయన్స్ జియో ఈ వ్యాలిడిటీ 30 రోజుల పాటు వర్తిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు ఏ నెట్‌వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ జియో రూ.350 ప్లాన్‌తో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో సెక్యూరిటీ కూడా ఉచితంగా యాక్సెస్ పొందుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments