Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ ట్రూ 5జీ-దీపావళికి జియో 5జీ సేవలు...

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (16:06 IST)
దీపావళికి జియో 5జీ సేవల్ని ప్రారంభిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ప్రకటించారు. జియో 5జీ ట్రూ 5జీ అని ప్రకటించారు. 
 
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలో దీపావళికి జియో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని, ఆ తర్వాత ఇతర నగరాలు, పట్టణాల్లో జియో 5జీ వస్తుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అడ్వాన్స్‌డ్ 5జీ నెట్‌వర్క్‌గా జియో 5జీ ఉంటుందని చెప్పారు. 
 
జియో 5జీ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ కెపాసిటీ, కనెక్టెడ్ యూజర్స్ పెరుగుతారని అన్నారు. 2023 డిసెంబర్ నాటికి అంటే 18 నెలల్లో జియో అన్ని పట్టణాలకు విస్తరిస్తుంది. జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ విస్తరించేందుకు రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించారు.
 
జియో 5జీ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే మేడ్ ఇన్ ఇండియా 5జీ సిద్ధంగా ఉంది. రిలయన్స్ జియో వేలంపాటలో 5జీ స్పెక్ట్రం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments