Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో విడుదలైన హానర్ వీ20 స్మార్ట్ ఫోన్.. డిస్‌ప్లే హోల్ సెల్ఫీ కెమెరాతో....

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (16:07 IST)
చైనాలో హానర్ వీ20 స్మార్ట్ ఫోన్ విడుదలైంది. డిస్‌ప్లే హోల్ సెల్ఫీ కెమెరా, 48 మెగాపిక్సల్ రియర్ కెమెరాతో ఈ ఫోన్ విడుదలైంది. సోనీ ఐఎమ్ఎక్స్586 రియర్ సెన్సార్, హిసిలికాన్ కిరిన్ 980 ఎస్ఓసీ, 25 మెగాపిక్సల్ సెల్ఫీ స్నాపర్‌ను ఈ ఫోన్ కలిగి వుంటుంది. 4వేల ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో టెక్నాలజీని కలిగివున్న ఈ ఫోన్‌ జనవరి 22వ తేదీన పారిస్‌లో విడుదల కానుంది. 
 
హానర్ వీ20 ప్రత్యేకతలు 
డుయల్ సిమ్ హానర్ 
ఆండ్రాయిడ్ 9.0 పైతో పనిచేస్తుంది. 
6.4 ఇంచ్‌ల ఫుల్‌ హెచ్డీ (1080X2310 పిక్సెల్స్) టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇది కలిగివుంటుంది. 
16.7 మిలియన్ కలర్స్ 
హానర్స్ వి20 రూ.30,400 నుంచి పలుకుతుంది
6జీబీ రామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ఆఫ్షన్లను ఈ ఫోన్ కలిగివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments