Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షియోమీ 4కె అల్ట్రా హెచ్.డి టీవీ.... 16జీబీ స్టోరేజ్

Advertiesment
Xiaomi
ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల్లో సంచలనాలకు కేంద్రంగా మారిన చైనాకు చెందిన షియోమీ తాజాగా 65 అంగుళాల హెచ్.డి.ఆర్. టీవీని విడుదల చేసింది. ఈ టీవీ 4కె అల్ట్రా హెచ్.డి ఎంఐ టీవీ. దీన్ని తొలుత చైనా మార్కెట్‌లోకి విడుదల చేయడం జరిగింది. ఈ టీవీ ధర రూ.63,300 మాత్రే. 
 
ఈ 4కె టీవీలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అమర్చగా, డాల్బీ ప్లస్ డీటీఎస్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అయితే భారత మార్కెట్‌లో ఈ టీవీని షియోమీ ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ అరుపులే మంత్రాలై.. శ్రీపాద వల్లభుడు నన్ను సీఎంను కూడా చేస్తాడు : పవన్