Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్ఎండీ గ్లోబల్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. నోకియా 1.4 కొత్త ఫోన్

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (18:49 IST)
Nokia 5G Smartphones
హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 1.4 అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా 1.4 ఫోన్‌ ఫిబ్రవరి 3 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది.
 
1జీబీ ర్యామ్‌+16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర సుమారు రూ.7,200గా ఉండనుంది. ఈ ఫోన్‌ చార్‌కోల్‌, డస్క్‌, జోర్డ్‌ కలర్లలో లభించనుంది. భారత్‌లో లభ్యత, ధరలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఎంట్రీలెవల్‌ విభాగంలో విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ 720x1600 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. 
 
నోకియా 1.4 స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: 6.52 అంగుళాలు
ఫ్రంట్‌ కెమెరా:5 మెగా పిక్సెల్‌
ర్యామ్‌:1జీబీ
స్టోరేజ్‌:16జీబీ
బ్యాటరీ కెపాసిటీ:4000mAh
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10
రియర్‌ కెమెరా: 8+2 మెగా పిక్సెల్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments