Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ బుకింగ్‌పై గూగుల్ పే భారీ తగ్గింపు.. రూ.5 నుంచి రూ.500ల వరకు..?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (10:57 IST)
గ్యాస్ బుకింగ్‌పై గూగుల్ పే భారీ తగ్గింపు అందిస్తోంది. డిజిటల్ పేమెంట్స్‌లో అగ్రగామి అయిన గూగుల్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.10 నుంచి రూ.500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. 
 
అయితే మీరు కనీసం గూగుల్ పే ద్వారా రూ.500 లావాదేవీ నిర్వహించి ఉండాలి. స్కాచ్ కార్డు రూపంలో మీకు ఈ డబ్బులు లభిస్తాయి. గూగుల్ పే ఒక్కటే కాదు మరి కొన్ని పేమెంట్ యాప్‌లు కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై తగ్గింపు అందిస్తున్నాయి. 
 
పేటీఎం, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై రూ.30 తగ్గింపు అందిస్తోంది. కాగా, గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఇకపై ప్రతివారం ఉంటాయని నివేదికలు వెలువడుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments