Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెవలపర్లు - స్టూడెంట్స్‌కు గూగుల్ స్కాలర్‌షిప్‌లు

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలకు అనుగుణంగా భారతీయ యువతను తయారు చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఇందుకోసం టెక్నాలజీ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాం ప్లూరల్‌సైట్‌, ఎడ్యుకేష

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2017 (07:11 IST)
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జింగ్‌ టెక్నాలజీలకు అనుగుణంగా భారతీయ యువతను తయారు చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. ఇందుకోసం టెక్నాలజీ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాం ప్లూరల్‌సైట్‌, ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ ఉడాసిటీతో కలిసి ఓ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
 
ఈ భాగస్వామ్యంలో కొత్త స్కాల్కర్‌షిప్‌ ప్రొగ్రామ్‌ను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌తో లక్షా 30 వేల మంది డెవలపర్లకు, స్టూడెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్లూరల్‌సైట్‌ టెక్నాలజీ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లక్ష మందికి, ఉడాసిటీ ద్వారా మరో 30 వేల మందికి గూగుల్‌ స్కాలర్‌షిప్‌లను అందించనుంది. 
 
ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా భారతీయ విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ విద్యను అభ్యసించడంతో పాటు మొబైల్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, మెషిన్‌ లెర్నింగ్‌, వర్చ్యూవల్‌ రియాల్టీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఉద్యోగావకాశాలు పొందే అవకాశముంది. ఈ కొత్త స్కాలర్‌షిప్‌ ప్రొగ్రామ్‌‌తో భారత్‌లో 20 లక్షల మంది డెవలపర్లను తయారు చేసే లక్ష్యంతో గూగుల్‌ ముందుకు వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments