ఇటీవలికాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, సైబర్ కేటుగాళ్లు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఫలితంగా బ్యాంకు ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. అయితే, సైబర్ నేరగాళ్ళ బారినపడటానికి ప్రధాన కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఆపరేషన్లపై పెద్దగా అవగాహన లేకపోవడమే. అయితే, సైబర్ క్రైమ్ బారినపడకుండా ఉండాటంలే.. పది చిట్కాలు (టిప్స్) పాటిస్తే సరిపోతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. మీ బ్యాంకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లను గూగుల్‌లో సెర్చ్ చేయకూడదు.