Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు విడుదల..

Webdunia
శనివారం, 3 జులై 2021 (14:58 IST)
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. టీకాల కొరతకు చెక్‌ పెట్టేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇస్తోంది భారత్. ఇక, వేటి సామర్థ్యం ఎంత? అవి.. డెల్టా వేరియంట్లపై ప్రభావం చూపుతాయా? అనే చర్చ సాగుతోంది.
 
ఈ తరుణంలో.. కోవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ తుది ఫలితాలను విడుదల చేసింది భారత్‌ బయోటెక్‌. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8 శాతం సామర్థ్యాన్ని చూపినట్టు పేర్కొంది.
 
ఇక, తీవ్రమైన కేసులపై 93.4 శాతం ప్రభావాన్ని చూపుతోందని.. అంతేకాదు.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న బీ.1.617.2 (డెల్టా), బీ.1.351 (బీటా) వేరియంట్లపై 65.2 శాతం ప్రభావాన్ని ప్రదర్శిస్తోందని.. కోవిడ్ తీవ్ర లక్షణాలను నిలువరించి ఆస్పత్రిలో చేరే పరిస్థితులను తగ్గిస్తోంది.
 
కోవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను ప్రచురించిన భారత్‌ బయోటెక్‌ మెడ్‌జివ్ పేర్కొంది. భారత్‌లో జరిగిన అతిపెద్ద ట్రయల్‌లో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ సురక్షితమైందని తేలినట్టు చెబుతోంది భారత్‌ బయోటెక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments