Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ ఆఫర్... ఉచిత వాయిస్‌ కాల్స్ సౌకర్యం...?

రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకురానుంది. వ‌చ్చేవారం నుంచి ఎయిర్‌టెల్ కూడా 4జీ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ అయిన‌ VoLTEని ప్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (16:46 IST)
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకురానుంది. వ‌చ్చేవారం నుంచి ఎయిర్‌టెల్ కూడా 4జీ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ అయిన‌ VoLTEని ప్ర‌వేశ‌పెట్ట‌నుందని ఎక‌నామిక్స్ టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
తొలుత 4జీ డేటా నెట్‌వ‌ర్క్ ఆధారంగా VoLTE కాల్స్‌ను చేసుకునే అవ‌కాశం ఉండ‌టంతో ఇక ఎయిర్‌టెల్ కూడా ఉచిత కాల్స్ స‌దుపాయాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా తొలుత ముంబై, కోల్‌క‌తాల‌తో పాటు దేశంలోని మెట్రోపొలిట‌న్ సిటీల్లో ఎయిర్‌టెల్ ఈ స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌నుందని ఆ కథనంలో పేర్కొంది.
 
అయితే, దీనిపై ఎయిర్‌టెల్ నుంచి అధికారికంగా ఓ ప్రకటన వెలువడాల్సి ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ సౌక‌ర్యాన్ని అందిస్తోన్న ఏకైక కంపెనీగా ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఉన్న గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments