Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంద్ ముబారక్.. నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు...

దేశవ్యాప్తంగా పవిత్ర రంజాన్ మాసం గురువారం నుంచి ప్రారంభమైంది. దీన్ని పురస్కరించుకుని రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. రంజాన్ మాసం ప్రారంభ సూచకంగా జంట నగరాల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్

Webdunia
గురువారం, 17 మే 2018 (10:48 IST)
దేశవ్యాప్తంగా పవిత్ర రంజాన్ మాసం గురువారం నుంచి ప్రారంభమైంది. దీన్ని పురస్కరించుకుని రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. రంజాన్ మాసం ప్రారంభ సూచకంగా జంట నగరాల్లో ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు.
 
బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఆకాశంలో చంద్రవంక కనిపించింది. దీంతో ముస్లింలు సంబరాలు చేసుకున్నారు. 'చాంద్ ముబారక్' అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆకాశంలో నెలవంక కనిపించిన వెంటనే చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని మసీదుల నుంచి రంజాన్ మాసం ప్రారంభ సైరన్ మోతలు వినిపించాయి.
 
ఆకాశంలో రంజాన్ మాసం చంద్రవంక కనిపించిందని రూహిత్ ఇలాల్‌ కమిటీ ప్రతినిధులు ప్రకటించడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ సూచకంగా మక్కా మసీదులో తరావీ నమాజ్ నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

తర్వాతి కథనం
Show comments