ఐపీఎల్‌లో మరో ఘనత.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు.. కోహ్లీ అదుర్స్

Webdunia
సోమవారం, 22 మే 2023 (10:31 IST)
ఐపీఎల్‌లో మరో ఘనత సాధించాడు విరాట్ కోహ్లీ. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 61 బంతుల్లో 101 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ ఐపీఎల్ 2023 సీజన్‌లో కోహ్లీకి ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. తద్వారా వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. 
 
ఇంకా అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. క్రిస్ గేల్ ఐపీఎల్‌లో ఆరు శతకాలు సాధించగా, కోహ్లీ ఏడు సెంచరీలతో గేల్‌ను బ్రేక్ చేశాడు అర్థ సెంచరీలలో కూడా ఐపీఎల్ రికార్డు కూడా కోహ్లీ పేరిట వుంది. ఇప్పటి వరకు కోహ్లీ 50 హాఫ్ సెంచరీలను నమోదు చేయగా... 31 అర్ధ శతకాలతో గేల్ రెండో స్థానంలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)

AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని.. మనస్తాపంతో ....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments