Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.43 కోట్లు పలికిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం.. విజేత ఎవరు?

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (17:12 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కుల వేలం జరిగింది. ఐపీఎల్ మీడియా హక్కులు ప్యాకేజీ ఏ, ప్యాకేజీ బీ వేలాన్ని నిలిపివేశారు. ప్యాకేజీ ఏ వేలాన్ని రూ.23,575 కోట్ల వద్ద, ప్యాకేజీ బీ వేలాన్ని రూ.19,680 కోట్ల వద్ద ఆపేశారు. అంటే రెండు కలిపి రూ.43,255 కోట్లు పలికినట్టు సమాచారం. 
 
ఈ రెండింటినీ కలిపి చూస్తే ఒక్కో మ్యాచ్ రూ.105.5 కోట్లు పలికింది. ప్యాకేజీ సీ, డీ ఇంకా ఆరంభించనేలేదు. కానీ, ఈ నాలుగు ప్యాకేజీలకూ కలిపి ఒక్కో మ్యాచ్‌కు స్టార్ ఇండియా ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.54.5 కోట్లుగానే ఉండడం గమనించాలి
 
ప్యాకేజీ ఏ కింద రూ.23,575 కోట్లకు గాను ఒక్కో మ్యాచ్‌కు రూ.57.5 కోట్లు బిడ్డింగ్ చేసినట్టు అయింది. డిజిటల్ రైట్స్ రూ.19,680 కోట్లు పలకడంతో.. ఒక్కో మ్యాచ్‌కు రూ.48 కోట్లు బిడ్డింగ్ దాఖలైంది. విజేతలు ఎవరన్నది బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments