Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రావోకు విజిల్ నేర్పిస్తున్న ధోనీ.. వీడియో వైరల్

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (11:10 IST)
visil
ఈ ఏడాది ఐపీఎల్ 31న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ టోర్నీ అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
 
దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర శిక్షణలో పాల్గొంటున్నారు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆటగాళ్లు శిక్షణ పొందుతున్న వారి వీడియోలు,  ఫోటోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంది. 
 
ఈ సందర్భంలో టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ నమ్మ ఊరు చెన్నైకు విశిల్ పొడుంగా పాటకు బౌలింగ్ కోచ్ బ్రావోకు విజిల్ నేర్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ - సరిహద్దుల్లో రోబోటిక్ గ్రిడ్స్

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments