ఉమ్రాన్ మాలిక్ సూపర్ రికార్డ్.. 152.95 వేగంతో విసిరాడు.. హెల్మెట్..? (video)

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (22:37 IST)
Umran Malik
ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ 2021లో ఎస్‌ఆర్‌హెచ్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ మరోసారి మెరిశాడు. ఇంతకముందు కేకేఆర్‌తో మ్యాచ్‌లో గంటకు 150 కిమీ బంతి విసిరి చరిత్ర సృష్టించిన ఉమ్రాన్‌ తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 
 
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ మూడో బంతిని ఉమ్రాన్‌ మాలిక్‌ ఏకంగా గంటకు 152.95 వేగంతో విసిరి రికార్డు సృష్టించాడు. లోకీ ఫెర్గూసన్‌ రికార్డును బ్రేక్‌ చేస్తూ ఈ సీజన్‌లో కొత్త రికార్డు నెలకొల్పాడు. 
 
అయితే ఉమ్రాన్‌ మాలిక్‌ విసిరిన బంతి వేగంగా వచ్చి సూర్యకుమార్‌ హెల్మెట్‌కు బలంగా తగలడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. దెబ్బకు హెల్మెట్‌ తీసి చెక్‌ చేసుకున్న సూర్య.. కాసేపటి తర్వాత బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అప్పటికే మంచి టచ్‌లో కనిపించిన సూర్య ఆ తర్వాత మరో నాలుగు బంతులాడి పెవిలియన్‌ చేరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరసాపురం - చెన్నై వందే భారత్ రైలు ప్రారంభం ... 17 నుంచి పూర్తి సేవలు

ఆలస్యంగా నడుస్తున్న ఇండిగో విమానాలు: పరుపుతో సహా విమానాశ్రయానికి ప్రయాణికుడు (video)

బ్యాంకు ఏజెంట్ దారుణ హత్య... గోనె సంచిలో కట్టి.. కారులో బంధించి నిప్పంటించారు..

Orvakal: ఫార్మాస్యూటికల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోన్న ఓర్వకల్

రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది.. వైద్య విద్యార్థిని మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora : మంచి అనుభూతి కలిగించే దండోరా కి బలగం కు పోలిక లేదు : మురళీకాంత్

Vishwak Sen: విశ్వక్ సేన్, ఫంకీ ప్రేమికుల దినోత్సవానికే వినోదాల విందు

Nabha Natesh: అవకాశాల కోసం షర్ట్ విప్పి ఫోజ్ ఇస్తున్న నభా నటేష్

MM Srilekha: టైమ్ ట్రావెలింగ్ కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది : ఎంఎం శ్రీలేఖ

Vijayendra Prasad: పవన్ మహావీర్ హీరోగా అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రం

తర్వాతి కథనం
Show comments