Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ లవ్వాయణం.. ప్రాచీ సింగ్ ప్రేమలో పృథ్వీ షా..?

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (17:15 IST)
Prithvi Shaw
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో జట్లన్నీ సమరానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో యువ ప్లేయర్‌ పృథ్వీ షా(20) కీలకపాత్ర పోషించనున్నాడు.

రాబోయే 13వ సీజన్‌లో సత్తాచాటేందుకు షా ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. తాజాగా టీవీ, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన యువ నటితో పృథ్వీ ప్రేమలో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కలర్స్‌ టీవీలో ప్రసారమయ్యే ఉడాన్‌ సిరీయల్‌లో నటి ప్రాచి సింగ్‌ నటించింది. సోషల్‌మీడియాలో వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వీరిద్దరూ ప్రేమలో వున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకరి పోస్ట్‌కు మరొకరు తప్పకుండా కామెంట్‌ లేదా ఎమోజీతో రీప్లే ఇస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. 
 
కాగా.. యంగ్ ఇండియా ఓపెనర్ పృథ్వీ షాను టీమిండియా క్రికెట్ జట్టులో ఆడకపోయినా బాగా పాపులర్ అయ్యాడు. పృథ్వీ షా టీమ్ ఇండియా తరఫున ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడకపోయినా.. జూనియర్ క్రికెట్‌లో అద్భుతంగా స్కోరు చేసిన తర్వాత షా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2018 ఐసీసీ యూ-19 ప్రపంచ కప్‌లో భారత్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments