యువ నటితో డేటింగ్‌లో మునిగితేలుతున్న యువ క్రికెటర్!!

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (16:54 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ అంచె పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ పోటీల కోసం ఇప్పటికే ఎనిమిది జట్లకు చెందిన ఆటగాళ్లు టోర్నీకి ఆతిథ్యమిచ్చే యూఏఈకి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆటగాళ్లంతా ముమ్మర సాధనలో మునిగితేలుతున్నారు. ఈ టోర్నీలో పలువురు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అలాంటి యువ ఆటగాళ్లో పృథ్వీ షా ఒకరు. భారత జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. 
 
అయితే, ఈ 20 యేళ్ళ యువ క్రికెటర్ ప్రస్తుతం ఐపీఎల్2020లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు తరపున ఆడనున్నాడు. అయితే, ఈ కుర్రోడు టీవీ, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన యువ నటితో డేటింగ్‌లో మునిగితేలుతున్నాడట. 
 
కలర్స్‌ టీవీలో ప్రసారమయ్యే 'ఉడాన్‌' సిరీయల్‌లో నటి ప్రాచి సింగ్‌ నటించింది. సోషల్‌మీడియాలో వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వీరి డేటింగ్ రిలేషన్ గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకరి పోస్ట్‌కు మరొకరు తప్పకుండా కామెంట్‌ లేదా ఎమోజీతో రీప్లే ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

తర్వాతి కథనం
Show comments