ధోనీ సేనతో ఢీకొట్టేందుకు ఇది మాకు బూస్ట్... అనుష్కకు గిఫ్ట్ అన్న కోహ్లి

విరాట్ కోహ్లి సేన చాలా కష్టపడి మంగళవారం నాడు ముంబై ఇండియన్స్ పైన విజయం సాధించాయి. విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ పుట్టినరోజు కానుకగా ఈ మ్యాచ్ గెలుపును ఆమెకు బహుమతిగా ఇస్తున్నట్లు రాయల్ ఛాలెంజెర్స్ కె

Webdunia
బుధవారం, 2 మే 2018 (10:59 IST)
విరాట్ కోహ్లి సేన చాలా కష్టపడి మంగళవారం నాడు ముంబై ఇండియన్స్ పైన విజయం సాధించాయి. విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ పుట్టినరోజు కానుకగా ఈ మ్యాచ్ గెలుపును ఆమెకు బహుమతిగా ఇస్తున్నట్లు రాయల్ ఛాలెంజెర్స్ కెప్టెన్ కోహ్లి అనడంతో గ్యాలెరీ మార్మోగిపోయింది. ముంబై ఇండియన్స్ పైన బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
 
ఇకపోతే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ కావడంతో కోహ్లి తన జట్టు సహచరులకు క్లాస్ పీకాడట. ఎలాగైనా ప్రత్యర్థి జట్టును ఓడించాలనీ, బౌలర్లంతా చాలా చురుకుగా ఆడాలని సూచనలు చేశాడట. మంగళవారం నాటి విజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఐదో స్థానాన్ని దక్కించుకుని ధోనీ సేనతో తలపడనుంది. కాగా ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడిన బెంగళూరు జట్టుకు ఇది కేవలం మూడో విజయం కావడం గమనార్హం. మరోవైపు వరుస విజయాలతో అగ్రస్థానాన వున్న ధోనీ సేనతో మే 5న విరాట్ సేన తలపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments