Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన సుశీ చేప తింది.. అంతే కడుపులో వేలాది పరాన్న జీవులు..?!

Woman
Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (12:09 IST)
sushi fish
ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన ఆహారాన్ని తీసుకున్న మహిళకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. 34 ఏళ్ల జేసి అనే మహిళ తొమ్మిది నెలల కిందట ఫ్రిజ్లో నిల్వ ఉంచిన సుశీ చేప అనే వంటకాన్ని తిన్నదట. అయితే ఆమె దాన్ని కొనుగోలు చేసి సుమారు ఐదు రోజులు అవుతుంది. అప్పటినుంచి అది ఫ్రిడ్జ్‌లోనే ఉంది. అది తిన్న నాలుగు నెలల తర్వాత ఆమె కడుపులో ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. 
 
ఆస్పత్రికి వెళ్లకుండా వుండిపోయింది. కానీ కడుపులో ఏదో చేప ఈదుతున్నట్లుగా ఉన్నట్లుగా ఉందని ఆమె తెలిపేది. అప్పటి నుంచి ఆమె నిద్రలేని రాత్రులు గడిపింది. ఆస్పత్రికి వెళ్లకుండా మందులు తీసుకునేది. కానీ ఫలితం లేకపోయింది. ఒకరోజు రాత్రి ఆమె కాళ్లు చేతులు కదల్లేదు. పదే పదే మూర్ఛ వచ్చి పడిపోయేది దీంతో భర్త జేసీని హాస్పటల్లో చేర్చాడు.
 
ఆమెకు రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు నిర్వహించగా వేలాది ఏలిక పాముల గుడ్లు ఆమె కడుపులో కనిపించాయి. అంతేగాకకు టేప్ వార్మ్ చెందిన కొన్ని భాగాలను కూడా ఆ నమూనాలో గుర్తించారు. దీంతో ఆమె కడుపులో టేప్ వార్మ్ పెరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు గుర్తించారు. 
 
ఇవి కడుపులో కనీసం 9 మీటర్ల పొడవు పెరుగుతాయని వాటి వల్ల ఆమె కడుపులో ఏదో కదులుతున్న అనుభవం కలిగి ఉందని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ఆమె నరాల కణాల్లో రక్తాన్ని అది బ్లాక్ అయినట్లు తెలుసుకున్నారు. ఆపై చికిత్స చేశారు. అందుకే ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments