Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ యువతికి వచ్చిన కల నిజమైంది.. బాయ్‌ఫ్రెండ్ బెడ్ రూమ్‌లో..?

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (10:48 IST)
కల ఆ యువతికి మంచే చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ కు చెందిన ఓ యువతికి ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. అయితే, వారిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లు. ఈ క్రమంలో ఒకరోజూ ఆ యువతికి కల వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ వేరే యువతితో ఉన్నట్లుగా కల వచ్చింది. 
 
మొదటగా అంతగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే, ఆ కల రోజూ వస్తుండడంతో సీరియస్ గా తీసుకుంది. తనకు వస్తున్న కల వాస్తవమా? కాదా? అనేది చెక్ చేయాలనుకుంది. అనుకున్న విధంగా ఓ రోజు ఉదయం 4 గంటలకు తన బాయ్ ఫ్రెండ్ రూంకు వెళ్లింది. 
 
అప్పటికే తన వద్ద ఉన్న తాళంతో డోర్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత రూంలోకి వెళ్లి బెడ్ రూంలోకి చూసి షాకయ్యింది. తన బాయ్ ఫ్రెండ్ మరో యువతితో కలిసి నిద్రపోతూ కనిపించాడు. 
 
వెంటనే ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పింది. ఈ విషయాన్నంతా కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఎవరికైనా ఇలాంటి విషయాల్లో ముందుగా తప్పు జరుగుతున్నట్లుగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలంటూ అందులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments