Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు కత్తిరించడానికి కసాయి కత్తి.. సుత్తులు, నిప్పు.. ఎలా..?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (12:55 IST)
Barbar
పాకిస్తాన్‌లో ఒక బార్బర్ తన కస్టమర్ యొక్క జుట్టు స్టైల్ చేయడానికి సుత్తులు, మాంసం కొట్టే కసాయి కత్తి, నిప్పు అలానే గాజును ఉపయోగిస్తూ ఫేమస్ అయ్యాడు. లాహోర్‌కు చెందిన అలీ అబ్బాస్ తన కస్టమర్ జుట్టు కత్తిరించడానికి అసాధారణ పద్ధతులను ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
 
జుట్టు కత్తిరింపు యొక్క సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడానికి అబ్బాస్ శిక్షణ పొందారు. అయితే 'ప్రతిరోజూ ఒకేలా జుట్టు కత్తిరిస్తే కిక్కు ఏముంది అనుకున్న ఆయన కొత్త మార్గాలతో జనాన్ని ఆకర్షించడం మొదలు పెట్టాడు. 
 
ఒక సుత్తి లేదా కత్తిని ఉపయోగించినప్పుడు, అది నాకు ఒక రకమైన ప్రయోగం మరియు దానిని ఇబ్బంది లేకుండా వాడడానికి ఒక సంవత్సరం పాటు శిక్షణ కూడా పొందానని మీడియాకి చెప్పుకొచ్చాడు. వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments