Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో దారుణ ఘటన.. బ్రేకప్ చెప్పిందని చంపేశాడు

Webdunia
సోమవారం, 3 జులై 2023 (23:24 IST)
అమెరికాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు బ్రేకప్ చెప్పిందనే అక్కసుతో 15ఏళ్ల అమ్మాయిని గన్‌తో కాల్చి చంపేశాడు. 
 
అమెరికాలో కొలరాడోకు చెందిన 16 ఏళ్ల బాలుడు జోవానీ సిరియో- కార్డోనా 15 ఏళ్ల లిల్లీ సిల్వా - లోపెజ్ అనే ఇద్దరు ఆరు నెలల నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్నారు. ఆమె లోపెజ్‌కు బ్రేకప్ ఇచ్చింది. దీంతో ఆ బాలుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు.
 
బాలికను ఎలాగైనా హతమార్చాలని జోవానీ నిర్ణయించుకున్నాడు. లిల్లీ ఇంటికి  చేరుకుని తన వెంట తెచ్చుకున్న గన్‌తో కాల్చాడు. చావు బతుకుల మధ్య ఆమె కేకలు వేసింది. లిల్లీ తమ్ముడు పోలీసులకు సమాచారం అందించాడు. 
 
వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే లిల్లీ చనిపోయి కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments